HomeBusinessఎల్ఐసీ నుంచి 3 కొత్త ప్లాన్స్.. రిటైర్మెంట్ తర్వాత నెలనెలా ఆదాయం.. హెల్త్, క్యాన్సర్ కవరేజీతో...

ఎల్ఐసీ నుంచి 3 కొత్త ప్లాన్స్.. రిటైర్మెంట్ తర్వాత నెలనెలా ఆదాయం.. హెల్త్, క్యాన్సర్ కవరేజీతో పెన్షన్ ప్లాన్!

LIC New Jeevan Dhara II: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 19 నుంచి 3 కొత్త బీమా పథకాల్ని లాంఛ్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇందులో 3 వేర్వేరు రకాల బెనిఫిట్స్ అందించనుంది. న్యూ జీవన్ ధారా- II అనేది రిటైర్మెంట్ ఆదాయం కోసం రూపొందించిన ఒక డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్ కాగా, హెల్త్ షీల్డ్ అనేది ఆరోగ్య రక్షణ కోసం ఉద్దేశించింది. న్యూ క్యాన్సర్ కవర్ అనే మరో ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రకటించగా ఇది క్యాన్సర్ చికిత్స సమయంలో ఆర్థిక సహాయం కోసం రూపొందించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments