అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి థమన్ చార్ట్ బస్టర్ ఆల్బమ్ అందించారు. సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా, మ్యూజిక్ మాత్రం ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఈ సినిమాకి “టెడ్డీ గాడు మ్యూజిక్ కంపోజ్ చేశాడంటే నమ్మబుద్ది కాదు” అని ఓ నెటిజన్ వేళాకోళంగా కామెంట్ చేయడంతో.. థమన్ తీవ్రంగా స్పందించారు. “నమ్మొద్దురా.. అడుక్కు తిను” అంటూ బ్రహ్మానందం మీమ్ వీడియో క్లిప్పింగ్‌ను పోస్ట్ చేస్తూ సదరు నెటిజన్‌కు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
Thaman: అల్లు అర్జున్ మూవీపై నెటిజన్ కామెంట్.. ‘అడుక్కు తిను’ అంటూ థమన్ స్ట్రాంగ్ కౌంటర్
RELATED ARTICLES


