టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్యతో వివాహం తర్వాత ఒక నటుడితో ప్రేమ బంధంపై తన అభిప్రాయాలు మారాయని నటి శోభిత ధూళిపాల స్పష్టం చేశారు. గతంలో నటులను డేటింగ్ చేయబోనని చెప్పిన మాటలపై స్పందిస్తూ, ఆ సమయంలో మూస ధోరణి వల్ల తన ఆలోచనలు సంకుచితంగా ఉండేవని, కాలంతో పాటు మనుషులు పరిణామం చెందడం సహజమని అంగీకరించారు. అనుభవాలు పెరిగే కొద్దీ అభిప్రాయాలను మార్చుకోవడంలో తప్పులేదని పేర్కొన్నారు. అలాగే సమాజపు దృష్టి, ప్రజాభిప్రాయం వాతావరణం లాంటివని, వాటితో అతిగా మమేకం కాకుండా స్వీయ గుర్తింపుతో స్థిరంగా ఉండటమే ముఖ్యమని తెలిపారు.
చైతూతో పెళ్లి తర్వాత ఆలోచనా విధానం మారింది.. వ్యక్తిగత జీవితంపై శోభిత కీలక వ్యాఖ్యలు
RELATED ARTICLES


