HomeEntertainmentRC17 Music Director: అప్పుడు తన పేరు ‘సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్’ అన్నారు.. ఇప్పుడు సైలెంట్‌గా...

RC17 Music Director: అప్పుడు తన పేరు ‘సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్’ అన్నారు.. ఇప్పుడు సైలెంట్‌గా సైడ్ చేస్తున్నారా?

రామ్ చరణ్ – డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘RC 17’ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ‘ఆర్య’ నుండి ‘పుష్ప 2’ వరకు తన ప్రతి సినిమాకూ దేవిశ్రీ ప్రసాద్‌నే సంగీత దర్శకుడిగా తీసుకున్న సుకుమార్.. తొలిసారి ఆయనను పక్కన పెడుతున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. అనిరుధ్ రవిచందర్‌ను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. సుకుమార్ తన ఆత్మగా చెప్పుకున్న దేవిశ్రీని కాకుండా మరో సంగీత దర్శకుడిని తీసుకోవడంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments