HomeEntertainmentఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు.. కూటమి పార్టీలు, వైసీపీకి అసలైన పరీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు.. కూటమి పార్టీలు, వైసీపీకి అసలైన పరీక్ష!

Andhra Pradesh Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల హీట్ మొదలైంది. బీసీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పులు ఇవ్వడంతో ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌కు సిద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేయడం, రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశం ఏర్పాటు చేయడంతో.. ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందనే చర్చలు మొదలయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రధాన పార్టీల వ్యూహాలేంటి?.. కూటమి పార్టీలు, వైసీపీకి ఈ ఎన్నికలు పరీక్ష కాబోతున్నాయా?..
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments