HomeBusinessTVS Family Feud: టీవీఎస్ కుటుంబంలో ఆస్తుల పంపకాలపై రచ్చ.. తండ్రీకూతుళ్ల మధ్య వివాదం.. అసలెవరీ...

TVS Family Feud: టీవీఎస్ కుటుంబంలో ఆస్తుల పంపకాలపై రచ్చ.. తండ్రీకూతుళ్ల మధ్య వివాదం.. అసలెవరీ లక్ష్మి వేణు?

TVS Succession Row: భారతదేశంలోని అత్యంత పురాతన, దిగ్గజ సంస్థల్లో టీవీఎస్ గ్రూప్ ఒకటి. అయితే ఈ కంపెనీకి సంబంధించి టీవీఎస్ కుటుంబంలో ఆస్తుల పంపకాలపై విభేదాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. వారసత్వ విభేదాలు మరింత ముదురుతున్నాయి. సంస్థ ఛైర్మన్ వేణు శ్రీనివాసన్ భార్య మల్లిక, కుమార్తె లక్ష్మి వేణు తమ కుటుంబంలో ఆస్తి పంపకాలకు సంబంధించి ఎలాంటి సెటిల్మెంట్ జరగలేదని ప్రకటించారు. ప్రధానంగా వివాదం కుటుంబ సంపదలో వాటా, ఆర్థిక హక్కులకు సంబంధించిందే.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments