HomeBusiness38 కంపెనీల డివిడెండ్లకు ఒక్కరోజే ఛాన్స్.. లిస్టులో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, పతంజలి సహా ఇంకెన్నో

38 కంపెనీల డివిడెండ్లకు ఒక్కరోజే ఛాన్స్.. లిస్టులో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, పతంజలి సహా ఇంకెన్నో

Dividend Stocks: స్టాక్ మార్కెట్లలో షేర్ల పెరుగుదలతోనే కాకుండా ఇతర రూపాల్లోనూ కంపెనీలు ఇన్వెస్టర్లకు ప్రయోజనం కల్పిస్తుంటాయి. ఇందులో ప్రధానంగా డివిడెండ్ల గురించి చెప్పుకోవాలి. ఒక్కో షేరుకు ఇంత చొప్పున అని చెల్లిస్తుంటాయి. ఈ డబ్బులు షేరు ధరతో సంబంధం లేకుండా నేరుగా సదరు ఇన్వెస్టర్ అకౌంట్లోనే జమవుతాయి. ఇప్పుడు దాదాపు 38 కంపెనీల వరకు డివిడెండ్ ప్రకటించగా దీనికి శుక్రవారం రికార్డు డేట్‌గా ఉంది. సెబీ నిబంధనల ప్రకారం గురువారమే షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments