HomeSports351 కొట్టినా తప్పని ఓటమి.. భారీ సెంచరీతో విండీస్‌ను గెలిపించిన షై హోప్..!

351 కొట్టినా తప్పని ఓటమి.. భారీ సెంచరీతో విండీస్‌ను గెలిపించిన షై హోప్..!

న్యూ చండీగఢ్‌లో జరిగిన చివరి వన్డేలో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో భారత్‌పై సంచలన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. కేఎల్ రాహుల్ (129 నాటౌట్), రోహిత్ శర్మ (92) మెరుపులతో 351/7 భారీ స్కోరు చేసింది. అయితే విండీస్ కెప్టెన్ షై హోప్ (162 నాటౌట్) వీరోచిత శతకానికి తోడు అమీర్ జంగో (67) రాణించడంతో, కరేబియన్ జట్టు మరో 10 బంతులు మిగిలుండగానే 352/5 పరుగులు చేసి ఘన విజయాన్ని అందుకుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments