మన దేశంలో జరిగిన ఎన్నికల్లో 280కు పైగా సార్లు పోటీ చేసి ధర్తీపకడ్‌గా గుర్తింపు పొందిన నాగర్‌మల్ బజోరియా 97 ఏళ్ల వయసులో కన్నుమూశారు. 1960లో మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన ఆయన ఆ తర్వాత దేశంలోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులకు ప్రత్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. 1969 రాష్ట్రపతి ఎన్నికల్లో వీవీ గిరిపై కూడా నామినేషన్ వేశారు. 2019 వరకు ఎన్నికల్లో పాల్గొన్న ఆయన.. గెలుపు కంటే ప్రజల్లో ప్రజాస్వామ్య, రాజకీయ అవగాహన కల్పించడమే తన లక్ష్యమని చెప్పేవారు.
280 సార్లకుపైగా ఎన్నికల్లో పోటీ చేసిన ‘ధర్తీపకడ్’.. 97 ఏళ్ల వయసులో కన్నుమూత
RELATED ARTICLES


