2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చొరవతోనే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏర్పాటు సాధ్యమైంది. ఆ ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో తమ పార్టీ తక్కువ సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందనే అభిప్రాయం ఇప్పటికీ జనసైనికుల్లో ఉంది. పవన్ కళ్యాణ్‌ను ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిగా చూద్దామా అని జనసైనికులు తహతహలాడుతున్నారు. అయితే పవన్ సీఎం అయ్యే విషయాన్ని పక్కనబెడితే.. జనసేన బలమెంత అని తెలియడానికి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు కీలకంగా మారనున్నాయి.
2029లో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా..? జనసేనకు త్వరలోనే అసలు పరీక్ష..!
RELATED ARTICLES


