HomeHeadlines2027 జూన్ నుంచి జగన్‌కు సమస్యలు.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో వార్ వన్ సైడ్ అవుతుంది:...

2027 జూన్ నుంచి జగన్‌కు సమస్యలు.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో వార్ వన్ సైడ్ అవుతుంది: వేణుస్వామి

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఏపీ రాజకీయాలపై మరోసారి తన జోస్యం వినిపించారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాలు రాబోయే రోజులలో ఎలా ఉండనున్నాయి.. చంద్రబాబు, జగన్, పవన్, నారా లోకేష్ పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందనే వివరాలను పంచుకున్నారు. 2027 జూన్ తర్వాత ఏపీ రాజకీయాల్లో అనేక మార్పులు ఉంటాయంటున్న వేణు స్వామి.. అప్పటి నుంచి జగన్, పవన్ , లోకేష్ రాజకీయ జీవితంలో అనేక మార్పులు ఉండేందుకు ఆస్కారం ఉందని జోస్యం చెప్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments