HomeBusiness2 రోజుల పాటు బ్యాంక్ ఉద్యోగుల సమ్మె.. IDBI బ్యాంక్ విక్రయానికి వ్యతిరేకంగా నిరసన.. UFBU...

2 రోజుల పాటు బ్యాంక్ ఉద్యోగుల సమ్మె.. IDBI బ్యాంక్ విక్రయానికి వ్యతిరేకంగా నిరసన.. UFBU ప్రకటన, సమ్మె తేదీలు ఇవే!

IDBI Bank Privatisation: ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం వాటా, ఎల్ఐసీ వాటాల్లో 60 శాతం మేర విక్రయించేందుకు మోదీ సర్కార్ సిద్ధమైంది. విదేశీ పెట్టుబడి సంస్థ కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే, ఈ విక్రయానికి వ్యతిరేకంగా బ్యాంక్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. ఈ సమ్మెకు అన్ని బ్యాంకుల ఉద్యోగుల సంఘం యూఎఫ్‌బీయూ మద్దతు పలుకుతూ కీలక ప్రకటన చేసింది. నవంబర్ 2, 3 తేదీల్లో జరిగే సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments