HomeBusiness2 కోట్లు దాటిన ITR-3,4 ఫైలింగ్స్.. ఐటీ శాఖ నుంచి ప్రకటన.. ఆగస్టు 31 లాస్ట్...

2 కోట్లు దాటిన ITR-3,4 ఫైలింగ్స్.. ఐటీ శాఖ నుంచి ప్రకటన.. ఆగస్టు 31 లాస్ట్ డేట్, ఎవరెవరికి వర్తిస్తుందంటే?

ITR 3, 4 Deadline: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్. ఇప్పటి వరకు మొత్తం ఐటీ రిటర్నులు 6.5 కోట్లు దాటినట్లు ఐటీ శాఖ ప్రకటించింది. అందులో 2 కోట్లు రిటర్నులు ఐటీఆర్-3,4 ఫారాలకు సంబంధించినవే ఉన్నాయని తెలిపింది. ఐటీఆర్ 3, 4 ఫైల్ చేసేందుకు చివరి నిమిషం వరకు వేచి చూడవద్దని, ఆగస్టు 31వ తేదీ వరకే గడువు ఉంటుందని తెలిపింది. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments