HomeBusinessహైదరాబాద్ కంపెనీతో సచిన్ టెండూల్కర్ మ్యాజిక్! రూ.5 కోట్లు పెడితే 3 ఏళ్లకే రూ.130 కోట్లు.....

హైదరాబాద్ కంపెనీతో సచిన్ టెండూల్కర్ మ్యాజిక్! రూ.5 కోట్లు పెడితే 3 ఏళ్లకే రూ.130 కోట్లు.. ఇంకా దూసుకెళ్తున్న ఆజాద్ ఇంజనీరింగ్ స్టాక్

Azad Engineering: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పిచ్ పైనే కాదు పెట్టుబడి వ్యూహాల్లోనూ మాస్టర్ బ్లాస్టరే. ఒక తెలివైన పెట్టుబడి మూడేళ్లలోనే 270 శాతానికి పైగా లాభాలు అందించింది. ఆజాద్ ఇంజనీరింగ్ కంపెనీలో రూ.5 కోట్లతో షేర్లు కొనుగోలు చేయగా ఇప్పుు ఆ విలువ రూ. 130 కోట్లకు పైగా అయింది. చాలా తక్కువ సమయంలో ఈ కంపెనీ స్టాక్ దూసుకెళ్లింది. మరి ఈ స్టాక్ గురించిన వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments