HomeSportsహార్దిక్ - జైస్వాల్ ట్రేడ్ టాక్స్‌కు బ్రేక్.. ప్రస్తుతానికి వీలుపడదన్న ముంబై, రాజస్థాన్!

హార్దిక్ – జైస్వాల్ ట్రేడ్ టాక్స్‌కు బ్రేక్.. ప్రస్తుతానికి వీలుపడదన్న ముంబై, రాజస్థాన్!

ఐపీఎల్ సర్కిల్‌లో గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన హార్దిక్ పాండ్యా – యశస్వి జైస్వాల్ ట్రేడ్ చర్చలు ప్రస్తుతానికి నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య కొద్ది నెలల క్రితం ఈ ఒప్పందంపై చర్చలు జరిగినప్పటికీ, అవి ముందుకు సాగలేదు. జైస్వాల్ ఇంకా ఆ జట్టుతో ఒప్పందంలో ఉండటంతో ఈ ట్రేడ్ ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదని సమాచారం. దీనిపై రిటెన్షన్ డెడ్ లైన్ ముగిసిన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments