HomeSportsహార్దిక్ కమ్‌బ్యాక్‌పై గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

హార్దిక్ కమ్‌బ్యాక్‌పై గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఆఫ్ఘనిస్థాన్ టీ20 సిరీస్ విజయం తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడాడు. హార్దిక్ పాండ్యా ఇండియా ‘ఏ’ టూర్ ఆడి 10 ఓవర్ల బౌలింగ్ ఫిట్‌నెస్ సాధించాకే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడతాడని చెప్పాడు. అలాగే ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని వన్డేల్లో ప్రమోట్ చేస్తున్నామని, భవిష్యత్తులో హార్దిక్, నితీశ్ ఇద్దరూ కలిసి తుది జట్టులో ఆడవచ్చని భారత హెడ్ కోచ్ గంభీర్ ధీమా వ్యక్తం చేశాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments