HomeAndhra Pradeshస్నేహితుడ్ని కిడ్నాప్ చేసి రూ.6 కోట్లకు టెలిగ్రామ్ ఛానల్‌ అమ్మేశారు.. తిరుపతి కిడ్నాప్ కేసులో విస్తుపోయే...

స్నేహితుడ్ని కిడ్నాప్ చేసి రూ.6 కోట్లకు టెలిగ్రామ్ ఛానల్‌ అమ్మేశారు.. తిరుపతి కిడ్నాప్ కేసులో విస్తుపోయే నిజాలు

Tirupati Rural Kidnap Case Update: తిరుపతి జిల్లాలో సంచలనం రేపిన కిడ్నాప్ కేసులో కీలక విషయాలు బయటకొచ్చాయి. స్నేహం ముసుగులో డబ్బుల కోసం యువకుడ్ని కిడ్నాప్ చేసి బంధించారు. అతడి టెలిగ్రామ్ ఛానల్ అమ్మేసి క్యాష్ చేసుకున్నారు. ఇంతలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.. అయినా సరే బుద్ధి మార్చుకోకుండా మళ్లీ రెచ్చిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. తిరుపతి జిల్లా కిడ్నాప్ కేసులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments