Vijayasai Reddy On Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది.. కార్పొరేషన్లు, ము న్సిపాలిటీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు వరుసగా నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధారణంగా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందని తన అభిప్రాయాన్ని చెప్పారు. అలాగే ఈ ఎన్నికలకు 2029 ఎన్నికలకు సంబంధం లేదన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పైనా విజయసాయిరెడ్డి ప్రశంసలు కురిపించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపెవరిదో చెప్పిన విజయసాయిరెడ్డి.. పవన్ కళ్యాణ్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని ప్రశంసలు
RELATED ARTICLES


