HomeTELANGANAసింగరేణి సంస్థ ప్రైవేటీకరణ వార్తలు.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

సింగరేణి సంస్థ ప్రైవేటీకరణ వార్తలు.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

సింగరేణి సంస్థ ప్రైవేటీకరణపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. సింగరేణిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ఆలోచన లేదని.. సంస్థను ప్రైవేటీకరించబోమని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ పాలనలో సంస్థకు బకాయిలు పేరుకుపోయాయని.. కార్మికుల సంక్షేమానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను పూర్తిస్థాయిలో నడిపించేందుకు బొగ్గు సరఫరాపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. నైనీ కోల్‌ బ్లాక్‌ నుంచి సరఫరా కొనసాగుతోందని పేర్కొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments