HomeTELANGANAసింగరేణి అధికారులకు రేవంత్ విజయదశమి కానుక.. కోల్ ఇండియా తరహాలో భారీగా వేతనాలు పెంపు

సింగరేణి అధికారులకు రేవంత్ విజయదశమి కానుక.. కోల్ ఇండియా తరహాలో భారీగా వేతనాలు పెంపు

సింగరేణి ఎగ్జిక్యూటివ్ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చింది. తమకు మహారత్న సంస్థ ప్రభుత్వ రంగ కోల్-ఇండియా తరహా వేతనాలను అందజేయాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాలతో సింగరేణి దీనిపై ఓ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ సిఫార్సులను పరిశీలించిన అనంతరం వేతన సిఫార్సులకు ఆమోదం తెలిపారు. దీంతో లెవెల్ 1 నుంచి 7 వరకు ఉద్యోగులకు భారీగా వేతనాలు పెరగున్నాయి. ఈ పెంపు నిర్ణయం సెప్టెంబరు 25 నుంచి అమల్లోకి వస్తుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments