ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ టెస్టు క్రికెట్లో సచిన్ టెండూల్కర్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. 309 ఇన్నింగ్స్‌ల్లో 69వ అర్ధశతకం బాది, టెస్టుల్లో అత్యధిక ఫిఫ్టీలు చేసిన బ్యాటర్‌గా అగ్రస్థానానికి చేరాడు. అలాగే ఎడ్జ్‌బాస్టన్‌లో 1000 రన్స్ పూర్తి చేసుకుని, నాలుగు వేర్వేరు వేదికల్లో 1000+ పరుగులు సాధించిన మూడో క్రికెటర్‌గా (కల్లిస్, పాంటింగ్ తర్వాత) చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచులో గెలిచిన ఇంగ్లాండ్.. పాక్‌తో టెస్ట్ సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.


