HomeAndhra Pradeshశ్రీశైలం వెళ్లే భక్తుల కోసం హైకోర్టులో లాయర్ పోరాటం.. దోర్నాలలో వసతి కోసం పిల్, నోటీసులు...

శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం హైకోర్టులో లాయర్ పోరాటం.. దోర్నాలలో వసతి కోసం పిల్, నోటీసులు జారీ

Srisailam Devotees Dornala Check Post Amenities: ఏపీ హైకోర్టులో శ్రీశైలం క్షేత్రానికి వెళ్లే భక్తులకు దోర్నాల చెక్‌ పోస్టు దగ్గర కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ పిల్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాత్రి సమయంలో ఘాట్ రోడ్డులోకి అనుమతి లేకపోవడంతో.. శ్రీశైలం వెళ్లే భక్తులు కొందరు దోర్నాల చెక్‌పోస్ట్ దగ్గర ఆగిపోతున్నారని.. వారికి వసతి, భద్రత కల్పించాలని లాయర్ కాశీరావు పిల్ దాఖలు చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments