HomeAndhra Pradeshశ్రీవారి భక్తులకు గమనిక.. సెప్టెంబర్‌లో తిరుమలలో జరిగే విశేష పర్వదినాలివే..

శ్రీవారి భక్తులకు గమనిక.. సెప్టెంబర్‌లో తిరుమలలో జరిగే విశేష పర్వదినాలివే..

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమలలో సెప్టెంబర్ నెలలో పలు విశేష పర్వదినాలను టీటీడీ నిర్వహించనుంది. దీనికి సంబంధించిన వివరాలను ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెలలోనే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం టీటీడీ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే కృష్ణాష్టమి, బలరామ జయంతి వేడుకలు కూడా ఈ నెలలోనే జరగనున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments