HomeHeadlinesశ్రీకాకుళం జిల్లాలో విషాదం.. రైలు ఢీకొని నలుగురి దుర్మరణం

శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. రైలు ఢీకొని నలుగురి దుర్మరణం

శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టెక్కలి మండలం రాయవలస సమీపంలో రైలు ఢీకొని నలుగురు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రైలు పట్టాలు దాటుతుండగా రాజారాణి ఎక్స్‌ప్రెస్ వీరిని ఢీకొట్టినట్టు సమాచారం. అయితే వర్షం కారణంగా తమ వైపు వస్తున్న రైలును వారు గమనించలేకపోయినట్టు తెలుస్తుంది. కాగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments