HomeAndhra Pradeshవెలిగొండ నిర్వాసితులకు గుడ్ న్యూస్.. రూ. 4 కోట్ల అదనపు పరిహారం!

వెలిగొండ నిర్వాసితులకు గుడ్ న్యూస్.. రూ. 4 కోట్ల అదనపు పరిహారం!

వెలిగొండ ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గంటవానిపల్లి హెడ్ రెగ్యులేటర్ నుంచి నల్లమల సాగర్ రిజర్వాయర్‌లోకి విడుదల చేయనున్నారు. ఇప్పటికే ముంపు గ్రామాల ప్రజలను అక్కడ నుంచి ఖాళీ చేయించారు. అయితే, రానున్న నెల రోజుల పాటు నిర్వాసితులు ఇబ్బందులు పడకుండా వారికి నిత్యావసరాలతో పాటు వారి పశువులకు దాణా అదేవిధంగా మహిళలకు పసుపు – కుంకుమ కింద చీరలు, గాజులు అందించేందుకు రూ. 4.07 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments