HomeEntertainment‘వృషకర్మ’ కౌంట్‌డౌన్‌ బిగిన్స్.. ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య సరికొత్త అడ్వెంచర్ పోస్టర్ రిలీజ్

‘వృషకర్మ’ కౌంట్‌డౌన్‌ బిగిన్స్.. ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య సరికొత్త అడ్వెంచర్ పోస్టర్ రిలీజ్

నాగ చైతన్య హీరోగా, కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ మైథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. సినిమా విడుదలకు ఇంకా 50 రోజులే ఉండటంతో మేకర్స్ కౌంట్‌డౌన్ స్టార్ట్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో నాగ చైతన్య స్టైలిష్ యాక్షన్, ఇంటెన్స్ అడ్వెంచరస్ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఎస్‌విసిసి, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments