HomeAndhra Pradeshవిశాఖ మేయర్ అభ్యర్థిగా TDP అధ్యక్షుడు పల్లా సోదరి నామినేషన్.. టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్‌‌గా బరిలోకి

విశాఖ మేయర్ అభ్యర్థిగా TDP అధ్యక్షుడు పల్లా సోదరి నామినేషన్.. టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్‌‌గా బరిలోకి

Palla Srinivasa Rao Sister Filed Nomination In GVMC Elections: విశాఖపట్నం జీవీఎంసీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం జరిగింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సోదరి పులిచెర్ల రాజేశ్వరం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆమె 95వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా.. అలాగే మేయర్ అభ్యర్థిగా కూడా నామినేషన్లు వేశారు. ఆమె తనకు కార్పొరేటర్ టికెట్ కేటాయించాలని పల్లాకు దరఖాస్తు చేసుకున్నారు. తనకు అవకాశం రాకపోవడంతో ఇలా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments