HomeNation and Worldవిదేశాల్లో ముఠాగా ఏర్పడి ఏఐ సాయంతో కెనడా బ్యాంకులను మోసం చేసిన భారత్- పాకిస్థానీలు!

విదేశాల్లో ముఠాగా ఏర్పడి ఏఐ సాయంతో కెనడా బ్యాంకులను మోసం చేసిన భారత్- పాకిస్థానీలు!

లేని మనుషులను సృష్టించి బ్యాంకులను మోసం చేయాలనే దురుద్దేశంతో భారత్, పాకిస్థానీలకు చెందిన ఓ ఏడుగురు ఒకటయ్యారు. వీరంతా కలిసి ముఠాగా ఏర్పడి కెనడాలోని బ్యాంకులను నిండా ముంచేశారు. పాక్‌లోని ముగ్గురు వ్యక్తులు.. కెనడాలో నివాసం ఉండే నలుగురు భారతీయులు కలిసి ఏఐ సాయంతో మోసాలకు పాల్పడ్డారు. అయితే, చివరకు వీరి పాపం పండింది. లాహోర్‌లో పాక్ క్రైమ్ ఇన్వేస్టిగేషన్ టీమ్ వరుస అరెస్ట్‌లతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్టు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments