NHAI Local Pass: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 121 టోల్ ప్లాజాల్లో లోకల్ టోల్ పాస్ సేవలను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 12, తెలంగాణ నుంచి 3 టోల్ ప్లాజాలను ఈ జాబితాలో చేర్చారు. ఒకసారి లోకస్ పాస్ తీసుకుంటే నెల రోజుల పాటు అన్‌లిమిటెడ్ ట్రిప్స్ తిరగవచ్చు. ధర చాలా తక్కువగా ఉంటుంది. మరి మీ ఏరియాలోని టోల్ ప్లాజా ఉందా ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం.


