HomeLifestyleవాటర్ బాటిల్స్ కడిగినా కూడా వాసనలు వస్తున్నాయా, స్మెల్ దూరం చేసేందుకు బేకింగ్ సోడా, వెనిగర్...

వాటర్ బాటిల్స్ కడిగినా కూడా వాసనలు వస్తున్నాయా, స్మెల్ దూరం చేసేందుకు బేకింగ్ సోడా, వెనిగర్ చాలు

నీరు తాగేటప్పుడు వాటర్ బాటిల్స్ నుంచి వాసనలు వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి, ఎప్పటికప్పుడు చాలా మంది బాటిల్స్‌ని క్లీన్ చేస్తూనే ఉంటారు. కానీ, ఎంతగా క్లీన్ చేసినా కొన్నిసార్లు వాసనలు పోవు. అదో రకమైన వాసన వస్తుంది. దీంతో నీరు తాగాలనిపించదు. ఏం చేయాలో తెలియక చాలా మంది బాటిల్స్‌ని పక్కనపెట్టేయడం కొత్త బాటిల్స్‌ని తీసుకొస్తుంటారు. కానీ, వాటిని కొన్ని రోజులు వాడగానే మళ్ళీ అవే వాసనలు వస్తుంటాయి. దీనికి కారణాలు ఏంటో తెలుసుకోవాలి. ఆ కారణాలని దూరం చేయాలి. ఆ తర్వాత బాటిల్స్‌ని ఇంట్లో ఉండే పదార్థాలైన బేకింగ్ సోడా, వెనిగర్‌తో ఎలా క్లీన్ చేయాలో తెలుసుకోండి. కొన్ని అధ్యయనాల ప్రకారం బేకింగ్ సోడాలోని గుణాల కారణంగా ఈ సోడాతో క్లీన్ చేస్తే చక్కగా బాటిల్స్ క్లీన్ అవుతాయి. ఇలాంటి విషయాలని తెలుసుకోండి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments