HomeAndhra Pradeshరూ. లక్ష కోట్లు ఎక్కడ?.. ఎండిన పొలాల్లో ఫ్లెక్సీలతో రాయలసీమ రైతుల వినూత్న నిరసన

రూ. లక్ష కోట్లు ఎక్కడ?.. ఎండిన పొలాల్లో ఫ్లెక్సీలతో రాయలసీమ రైతుల వినూత్న నిరసన

రాయలసీమ రైతులు వినూత్న పద్ధతిలో నిరసనకు దిగారు. ఎండిపోయిన పొలాల్లో ఫ్లెక్సీలను పెట్టి తమ ఆక్రోశాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. తమ సమస్య పరిష్కారం కోసం నేరుగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ ఫ్లెక్సీల ఫోటోలు సోషల్ మీడియాలో కూడా దర్శనమివ్వడంతో దీనిపై చర్చ నడుస్తుంది. కాగా రాయలసీమలో సరైన వర్షాలు పడక.. అక్కడ పంటలు ఎండిపోతున్నాయి. ఈ ఏడాది అన్నమయ్య జిల్లా, సత్యసాయి, చిత్తురు జిల్లాల్లో అత్యంత కనిష్టమైన వర్షాలు పడ్డాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments