HomeRasi Phalaluరాశిఫలాలు 21 సెప్టెంబర్ 2026: శోభన యోగం ప్రభావంతో వృషభం సహా ఈ 5 రాశులకు...

రాశిఫలాలు 21 సెప్టెంబర్ 2026: శోభన యోగం ప్రభావంతో వృషభం సహా ఈ 5 రాశులకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు!

రాశిఫలాలు 21 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఉత్తర ఆషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు శోభన, అతిగండ యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది శివయ్యకు అంకితం ఇవ్వబడిన రోజు. మరోవైపు ఇదే సమయంలో బుధుడు కన్యా రాశిలో ప్రవేశించనున్నాడు. అంతేకాదు చిత్ర నక్షత్రంలోకి మారనున్నాడు. ఈ శుభ సమయంలో కన్య సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments