రాశిఫలాలు 19 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు ఆయుష్మాన్, సౌభాగ్య యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది శని గ్రహానికి అంకితం ఇవ్వబడిన రోజు. ఈ శుభ సమయంలో మకరం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
రాశిఫలాలు 19 సెప్టెంబర్ 2026: ఆయుష్మాన్ యోగం వేళ మకరం సహా ఈ 6 రాశులపై శని దేవుని అనుగ్రహం!
RELATED ARTICLES


