HomeSportsరంజీ ట్రోఫీలో విఫలమైన భారత కెప్టెన్.. కేవలం 1 పరుగుకే వెనుదిరిగిన గిల్!

రంజీ ట్రోఫీలో విఫలమైన భారత కెప్టెన్.. కేవలం 1 పరుగుకే వెనుదిరిగిన గిల్!

న్యూజిలాండ్‌తో త్వరలో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు ముందు రంజీ ట్రోఫీ ద్వారా ప్రాక్టీస్ చేయాలని భావించిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నిరాశపరిచాడు. ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్ బి మ్యాచ్‌లో పంజాబ్ తరఫున బరిలోకి దిగిన గిల్ కేవలం 1 పరుగు మాత్రమే చేసి అజయ్ మండల్ బౌలింగ్‌లో బోల్తా పడ్డాడు. 5 బంతులు ఎదుర్కొని క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నవంబర్ 4 నుంచి మొదలయ్యే వన్డే సిరీస్, ఆ తర్వాత జరిగే టెస్ట్ సిరీస్‌ల కోసం గిల్ సన్నాహాలు వేగవంతం చేశాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments