HomeBusinessయూపీఐ ద్వారా ఎంత డబ్బు పంపొచ్చు.. ఏమైనా లిమిట్ ఉంటుందా? ఒకేసారి 5 లక్షలు పంపొచ్చా?

యూపీఐ ద్వారా ఎంత డబ్బు పంపొచ్చు.. ఏమైనా లిమిట్ ఉంటుందా? ఒకేసారి 5 లక్షలు పంపొచ్చా?

UPI Transfer Limit India: యూపీఐ ద్వారా సాధారణంగా రూ. 1 లక్ష వరకు ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. అయితే టాక్స్ చెల్లింపులు, ఐపీఓ దరఖాస్తులు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు వంటి కొన్ని కేటగిరీలకు రూ. 5 లక్షల వరకు లిమిట్ ఉంటుందనేది తెలుసుకోవాలి. యూపీఐ లైట్, యూపీఐ 123 పే కి ప్రత్యేక పరిమితులు ఉన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments