రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న యుద్ధంపై భారత్ మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. ఇది యుద్ధాల కాలం కాదని, వీలైనంత త్వరగా సంఘర్షణకు ముగింపు పలకాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా అధినేతకు హితవు పలికారు. కిర్గిజిస్థాన్‌లో ఎస్సీఓ సదస్సుకు హాజరైన మోదీ.. అక్కడ రష్యా అధ్యక్షుడితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటోందని, ఎవరికైనా కష్టం వస్తే ముందుగా స్పందించేది తామేనని తెలిపారు.
‘ముగింపులేని యుద్ధాన్ని త్వరగా ముగించండి..’.. పుతిన్‌తో భేటీ సంద్భరంగా మోదీ మెసేజ్
RELATED ARTICLES


