ముఖంపై అవాంఛిత రోమాలు ఉండటం సహజం. ఈ అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి చాలా మంది మహిళలు థ్రెడింగ్, వాక్సింగ్ వంటి పద్ధతులను ఉపయోగిస్తారు. అలాగే ఫేషియల్ రేజర్‌తో చాలామంది సులభంగా ఫేషియల్ హెయిర్ షేవ్ చేసుకుంటారు. అయితే రేజర్‌తో షేవ్ చేస్తే వెంట్రుకలు మరింత మందంగా, నల్లగా పెరుగుతాయని కొందరు అనుకుంటారు. మరి ఫేషియల్ షేవింగ్ గురించి నిజాలు ఏంటి? రేజర్ ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తి వివరాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.


