HomeVideosమాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సెల్ఫీ వీడియోపై కౌంటర్ ఇచ్చిన రూరల్ సీఐ ప్రభాకర్

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సెల్ఫీ వీడియోపై కౌంటర్ ఇచ్చిన రూరల్ సీఐ ప్రభాకర్

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సెల్ఫీ వీడియోపై కౌంటర్ ఇచ్చిన రూరల్ సీఐ ప్రభాకర్

#dharmavaram #RuralCI #CIPrabhakar #Kethireddy #ExMLA #SelfieVideo #CounterVideo
ధర్మవరం రూరల్ సీఐ ప్రభాకర్ గారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారి సెల్ఫీ వీడియోపై కౌంటర్ ఇచ్చారు.గతంలో అతను కొన్ని పనులు అడిగాడని, తాను ఆయనకు అనుకూలంగా పని చేయలేదని, అందుకే తనను బదనాం చేసి రాజకీయంగా లాభపడాలని చూస్తున్నాడని అన్నారు. ఇలాంటి వాటికి తాను భయపడనని, తాను తప్పు చేశానని ఆధారాలు ఉంటే తనపై అధికారులకు గానీ, కోర్టుకు గానీ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అలా కాని పక్షంలో తాను ఆయనపై కేసు వేస్తానని వీడియో విడుదల చేసిన సీఐ ప్రభాకర్ పేర్కొన్నారు.

#ksnnewstelugu
#ksntelugunews
#ksnnews
#ksnnews9-telugu

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments