HomeAndhra Pradeshమంగళగిరిలో 6 ఎకరాల్లో మోడల్ రైతు బజార్.. రూ.18 కోట్లతో నిర్మాణం

మంగళగిరిలో 6 ఎకరాల్లో మోడల్ రైతు బజార్.. రూ.18 కోట్లతో నిర్మాణం

Mangalagiri Model Rythu Bazar Foundation: గుంటూరు జిల్లా మంగళగిరిలో మోడల్ రైతు బజార్ నిర్మాణానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్​ శంకుస్థాపన చేశారు. అరబిందో ఫార్మా ట్రస్ట్ రూ. 18 కోట్ల సీఎస్​ఆర్​ నిధులతో నిడమర్రు రైల్వే గేట్ దగ్గర రైతు బజార్‌‌ను ఏర్పాటు చేస్తోంది. మొత్తం 5 ఎకరాల 90 సెంట్ల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో రిటైల్, హోల్‌సేల్ కూరగాయలు, పండ్ల కోసం దీనిని ఏర్పాటు చేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments