HomeAndhra Pradeshభోగాపురం నుంచి ఢిల్లీకి రెండున్నర గంటల్లో వెళ్లొచ్చు.. కొత్త విమాన సర్వీసు, కేంద్రమంత్రి ప్రకటన

భోగాపురం నుంచి ఢిల్లీకి రెండున్నర గంటల్లో వెళ్లొచ్చు.. కొత్త విమాన సర్వీసు, కేంద్రమంత్రి ప్రకటన

Akasa Air Flight From Bhogapuram To Delhi: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి రాననుంది. భోగాపురం నుంచి ఢిల్లీకి ఆకాశ ఎయిర్ కొత్త విమాన సర్వీసును నడపనుంది. అక్టోబర్‌ 25 నుంచి ఆకాశ ఎయిర్‌ ఢిల్లీకి రోజూ సర్వీసులు నడపనుంది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఉదయం 5.55కు బయలుదేరి 8.20కు భోగాపురం చేరుకుని.. తిరిగి 9.05కు భోగాపురం నుంచి బయలుదేరి 11.30కు ఢిల్లీకి వెళుతుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments