HomeNation and Worldభారతీయులకు ట్రంప్ బిగ్ షాక్.. H-1B వీసాదారుల జీవితభాగస్వాముల వర్క్ పర్మిట్ నిలిపివేత!

భారతీయులకు ట్రంప్ బిగ్ షాక్.. H-1B వీసాదారుల జీవితభాగస్వాముల వర్క్ పర్మిట్ నిలిపివేత!

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి వలసదారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వలస నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇప్పటికే హెచ్-1 బీ వీసా ఫీజు భారీగా పెంపు సహా పలు మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. తాజాగా, మరో పిడుగులాంటి వార్త వచ్చి పడింది. హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు వర్క్ పర్మిట్‌కు అవకాశం కల్పిస్తూ తీసుకొచ్చిన విధానాన్ని రద్దుచేయాలని ప్రతిపాదన తెచ్చారు. ఇది భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments