HomeAndhra Pradeshబాలకృష్ణా?, పవన్ కళ్యాణా?.. తేల్చుకోలేకపోయిన చంద్రబాబు.. ఆ హైదరాబాదీ డిష్ అంటే చాలా ఇష్టమట!

బాలకృష్ణా?, పవన్ కళ్యాణా?.. తేల్చుకోలేకపోయిన చంద్రబాబు.. ఆ హైదరాబాదీ డిష్ అంటే చాలా ఇష్టమట!

Chandrababu Interaction With The Under 18 World: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ది అండర్ 18 వరల్డ్ (The Under18 World)’ యూత్‌తో ఇంటరాక్ట్ అయ్యారు. యువత సరదాగా అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు నవ్వుతూ సమాధానాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణలో ఒకర్ని సెలక్ట్ చేసుకోమంటే చంద్రబాబు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. అలాగే మరికొన్ని ప్రశ్నలకు చంద్రబాబు సరదాగా సమాధానాలు చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments