Homestay Income Ideas: తన చిన్న పిల్లాడ్ని దగ్గరుండి చూసుకునేందుకు, తనతో సమయం వెచ్చించేందుకు కార్పొరేట్ జాబ్ వదిలేసిన ఒక మహిళ- తర్వాత హోమ్‌స్టే బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. దిల్లీలోని ప్రాపర్టీలను షార్ట్ టర్మ్ రెంటల్స్గా నిర్వహిస్తూ, దాదాపు రూ. 21 లక్షల వరకు ఆదాయం సంపాదించినట్లు తెలుస్తోంది. అసలు హోమ్ స్టే బిజినెస్ అంటే ఏంటి? దీని కోసం సొంత ప్రాపర్టీ ఉండాలా? ఖర్చులు, రిస్కులు ఏంటో చూద్దాం.


