HomeSportsబట్లర్‌కు ఏమైంది..? హాస్పిటల్ బెడ్ నుంచి ఎమోషనల్ పోస్ట్..!

బట్లర్‌కు ఏమైంది..? హాస్పిటల్ బెడ్ నుంచి ఎమోషనల్ పోస్ట్..!

ఇంగ్లాండ్ వైట్-బాల్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ ఎడమ హామ్‌స్ట్రింగ్ గాయానికి విజయవంతంగా సర్జరీ చేయించుకున్నాడు. గత నెల శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా అతనికి ఈ గాయమైంది. ప్రస్తుతం హాస్పిటల్ బెడ్ నుంచి కోలుకుంటున్నట్లు బట్లర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపాడు. ఈ తీవ్ర గాయం కారణంగా అతడు పాకిస్థాన్ ట్రై-సిరీస్, ఆస్ట్రేలియా టూర్‌లకు దూరమయ్యాడు. అయితే మరింత కసితో రీఎంట్రీ ఇస్తానని బట్లర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments