Payment Delay Credit Score: రూ. 500 వంటి చిన్న క్రెడిట్ కార్డు బిల్లు కట్టడం మర్చిపోయినంత మాత్రాన వెంటనే క్రెడిట్ స్కోరు తగ్గుతుందా? చాలా మంది పొరపాటున ఇలా బిల్లు చెల్లించడం మర్చిపోతుంటారు? మరి దీని పరిణామాలు ఎలా ఉంటాయి.. ఎన్ని రోజుల వరకు చెల్లించాలి. పూర్తి వివరాల్ని చూద్దాం.


