HomeAndhra Pradeshపూల సుబ్బయ్య కల నెరవేరింది.. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి క్రెడిట్స్ ఆయనకే, ఇంతకీ ఎవరీ పూల...

పూల సుబ్బయ్య కల నెరవేరింది.. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి క్రెడిట్స్ ఆయనకే, ఇంతకీ ఎవరీ పూల సుబ్బయ్య?

పూల సుబ్బయ్య పోరాట ఫలితంగా బీజం ఏర్పడిన వెలిగొండ ప్రాజెక్టు ఈ రోజున జాతికి అంకితం కానుంది. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ 1, టన్నెల్ 2 వర్క్స్ పూర్తయ్యి కృష్ణా జలాలు వెలిగొండ ప్రాజెక్టులోకి రానున్నాయి. అయితే, ఈ ప్రాజెక్టు ఆలోచనకు ఆద్యుడైన పూల సుబ్బయ్య కల నెరవేరిందంటూ ఆయన కుమార్తెలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కుమార్తెలు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు సహకరించిన ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments