Pithapuram Janasena Party Candidate Lazar Babu: పిఠాపురం మున్సిపాలిటీ జనసేన పార్టీ అభ్యర్థి విషయంలో కొంత హైడ్రామా నడిచింది. శనివారం మధ్యాహ్నం విడుదల చేసిన జాబితాలో బీరా విజయ్ శేఖర్ పేరును ప్రకటించారు. కానీ ఆయన ప్రభుత్వ డాక్టర్‌గా పనిచేస్తుండటంతో రాజీనామా విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో జనసేన పార్టీ అనూహ్యంగా లాజర్బాబును అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన ఆదివారం రోజు నామినేషన్ దాఖలు చేశారు. లాజర్బాబుకు అనూహ్యంగా అవకాశం దక్కడంతో ఆనందంలో ఉన్నారు.
పిఠాపురంలో లక్ అంటే లాజర్ బాబుదే.. అనూహ్యంగా మున్సిపల్ ఛైర్మన్ సీటు.. ప్రభుత్వ వైద్యుడికి ఛాన్స్ మిస్!
RELATED ARTICLES


