చెన్నైకి సమీపంగా ఏపీలోని శ్రీసిటీ వద్ద కొత్త ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు మంత్రి నారా లోకేశ్ నో చెప్పారు. ప్రస్తుతం అమరావతి, పోలవరం, 3 ఆర్థిక ప్రాంతాల వంటి కీలక ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉందని తెలిపారు. ఇదే సమయంలో తమిళనాడు ప్రభుత్వం పరందూర్‌లో ప్రతిపాదించిన చెన్నై రెండో విమానాశ్రయాన్ని భూసేకరణ, స్థానికుల అభ్యంతరాల నేపథ్యంలో విరమించుకున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
పరందూర్ ఎయిర్పోర్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. చెన్నైకి దగ్గర్లో ఏపీలో ఎయిర్‌పోర్టుపై నారా లోకేశ్ కామెంట్స్
RELATED ARTICLES


