HomeAndhra Pradeshపదో తరగతి మార్కుల లిస్ట్‌పై క్యూఆర్ కోడ్.. స్కాన్ చేస్తే చాలు, నకిలీలకు చెక్ పెట్టేలా!

పదో తరగతి మార్కుల లిస్ట్‌పై క్యూఆర్ కోడ్.. స్కాన్ చేస్తే చాలు, నకిలీలకు చెక్ పెట్టేలా!

Andhra Pradesh 10th Class Certificate QR Code: ఏపీ విద్యాశాఖ పదో తరగతి సర్టిఫికెట్లకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. టెన్త్ క్లాస్ మెమోలపై క్యూఆర్‌ కోడ్‌ ముద్రించే విధానాన్ని తీసుకొస్తోంది. ఇకపై పదో తరగతి మార్కుల జాబితాపై ఈ QR కోడ్‌ కూడా ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మార్కులు, ఇతర వివరాలు తెలుస్తాయి. ఈ ఏడాది టెన్త్ క్లాస్ విద్యార్థుల హాల్‌టికెట్లపై కూడా క్యూఆర్ కోడ్ ముద్రించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments