Stock Market Pre Open Session: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి. ఇక ప్రీ-ఓపెన్ సెషన్ సమయం 9 గంటలకే ప్రారంభం కానుంది. అయితే 9 నుంచి 9.15 గంటల మధ్య విడతల వారీగా ట్రేడింగ్ జరగనుంది. మరి ఈ రోజు నుంచే వచ్చే కొత్త మార్పులు, ఏ టైమ్‌కి ఎం జరుగుతుంది? అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


